- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. సగానికి సగం పడిపోయిన ధరలు
by Anjali |
X
దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చికెన్ ధరలు తరచు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత మాంసం ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులకు చికెన్ కొనేందుకు ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా.. సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ చికెన్ ప్రియులకు ఊరటనిచ్చేలా ఏపీలో కిలో చికెన్ ధర రూ.120 కి తగ్గింది. కార్తీక మాసంలో రూ. 250కు చేరుకున్న చికెన్ ధర రీసెంట్‌గా స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.150-160, విత్ స్కిన్ రూ. 120 -130 గా ఉంది. ఆహారంలో రోజూ భాగం చేసుకునే గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరుగుతూనే ఉన్నాయి.
Advertisement
Next Story