- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు.. మాజీ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) టాప్ ప్లేస్‌లో నిలిచిన విషయం తెలిసిందే. రూ.931 కోట్ల సంపదతో మొదటి స్థానం దక్కించుకున్నారు. ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) సంస్థ విడుదల చేసిన నివేదికలో విషయం రివీల్ చేశారు. చంద్రబాబుకు రూ.931 కోట్ల ఆస్తులతో పాటు రూ.10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. తాజాగా.. ఈ జాబితాపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(RK Roja) స్పందించారు. ‘ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నిలిచారు. ఎలాంటి అవినీతి చేయకుండా చంద్రబాబుకు ఇది ఎలా సాధ్యమైంది. రెండు ఎకరాల ఆసామి కొడుకు అయిన చంద్రబాబు.. ఇవాళ ఇన్ని వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు’ అని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు.
Advertisement
Next Story