- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రేపు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటన
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు(మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. జగ్గయ్యపేటలో దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తను పరామర్శించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మహానంది మండలం సీతారామపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కొందరు దుండగులు జరిపిన దాడిలో వైసీపీ నేత పెద్ద సుబ్బరాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లి హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. సుబ్బారాయుడిని పోలీసుల ముందు టీడీపీ నేతలు చంపారని వైసీపీ ఆరోపిస్తోంది.
Advertisement
Next Story