- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం..మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్:అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ..ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లిన టీడీపీ మూకలు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. తాడిపత్రిలో వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టారని, వాహనాలు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే నేరం చేయాలంటేనే భయపడాలంటూ చంద్రబాబు కబుర్లు చెబుతున్నారు. ఇంతకన్నా దారుణం ఏముంటుందని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Advertisement
Next Story