- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > రైళ్లకు పేర్లు ఎవరు పెడతారు..?.. చంద్రబాబు పేరు పెట్టిన ట్రైన్ ఏదో తెలుసా?
రైళ్లకు పేర్లు ఎవరు పెడతారు..?.. చంద్రబాబు పేరు పెట్టిన ట్రైన్ ఏదో తెలుసా?
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే వ్యవస్థ. రోజూ వేల రైళ్లను నడుపుతూ లక్షల మంది ప్రయాణికులకు ట్రాన్స్ పోర్టు అందిస్తుంది. అయితే చాలా ప్రాంతాల్లో తిరిగే రైళ్లు రక రకాల పేర్లు ఉంటాయి. ఆ పేర్లు, ఆ ప్రాంతంలో ఉండే జనాల ఇంట్రెస్ట్ ను బట్టి, వాళ్ల సలహాలు తీసుకుని రైళ్లు తిరిగే ప్రాంతాలు వాటి ప్రత్యేకతను తీసుకుని పేర్లు పెడుతుంటారు 1974 ఫిబ్రవరి 1న గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రారంభమైంది. 50 ఏళ్లుగా ఈ రైలు ట్రావెల్ చేస్తూనే ఉంది. స్టార్టింగ్ లో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న 9 స్టేషన్లను కలుపుతూ ఈ రైలు ప్రయాణించింది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలే ఎక్కువగా ప్రయాణించేవారు. దీంతో అధికారికంగా గోదావరి నది పేరుతో గోదావరి ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.
Advertisement
Next Story