- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Missing: మచిలీపట్నంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం.. గాలింపు
X
దిశ, వెబ్ డెస్క్: మచిలిపట్నం కాలేఖాన్ పేటలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కలకలం రేపింది. శనివారం ఉదయం స్కూలుకు వెళ్తున్నామని ముగ్గురు చిన్నారులు ఇంటి నుంచి వెళ్లారు. సాయంత్రం అయినా రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానికంగా వెతికారు. ఎంతకీ కనిపించకపోవడంతో అనుగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి మచిలీపట్నంలో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడి వెళ్లారో ఏమోనని భయాందోళనకు గురవుతున్నారు. త్వరగా చిన్నారులను గుర్తించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story