- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తిరుపతి శ్రీవారిమెట్టు వద్ద భక్తుల ఆందోళన.. దర్శనం టోకెన్లు ఇవ్వాలని డిమాండ్
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి శ్రీవారిమెట్టు(Tirupati Srivarimettu) దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు. టైం స్లాట్ దర్శనం టోకెన్లు(Time Slot Token Tickets) ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీవారి మెట్టు దగ్గర రోజుకు 3 వేల టోకెన్లు జారీ చేస్తున్నారని, అయితే దర్శనం టోకెన్ల దందా సాగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. తద్వారా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు టోకెన్లు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతవాహనాల్లో వచ్చేవారికి కూడా టోకెన్లు అందడంలేదని మండిపడుతున్నారు. ఆటోల్లో వచ్చేవారికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆటోడ్రైవర్లు, టీటీడీ సిబ్బంది కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ప్రతిఒక్కరకీ టికెట్లు ఇవ్వడం లేదని టీటీడీ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story