- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం?
ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం?
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రుల్ని మారుస్తానని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆ మాట ప్రకారం త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. అయితే కేబినెట్ మార్పులు, చేర్పులపై నేతల్లో టెన్షన్ నెలకొంది. ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Advertisement
Next Story