- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల(Electricity charges)కు వ్యతిరేకంగా కాంగ్రెస్(congress) ధర్నాకు దిగారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు(CM Chandrababu).. ఐదు నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, విద్యుత్ చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలకు హైఓల్టేజ్ షాక్(High voltage shock) ఇచ్చారని ఏపిసిసి ఛీఫ్ షర్మిల(APCC Chief Sharmila) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై రూ.6 వేల కోట్ల భారం వేయడానికి సిద్ధమయ్యారని, ఎన్నికల సమయంలో.. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు(Electricity charges) పెంచబోమని చెప్పి.. ఇప్పుడు ప్రజలపై భారం వేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. వైసీపీ(YCP), టీడీపీ(TDP) దొందూ దొందే అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల(APCC Chief Sharmila) మండిపడ్డారు.