- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు..!
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే బీజేపీ పెద్ధలతో కూడా భేటీ అవుతారని, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ తరుపునా తన ప్రచారంపై క్లారిటీ తీసుకుంటారని, అటు నుంచే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెలుతారని తెలుస్తోంది.
Advertisement
Next Story