- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: పల్లె వెలుగు బస్సు బోల్తా.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
by srinivas |
X
దిశ, తిరుపతి: సత్యవేడు డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి వడమాలపేట సమీపం రెండో మలుపు బ్రిడ్జ్ కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పింది.చిన్న చిన్న గాయలతో బయట పడ్డవారిని పుత్తూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు స్థానికులు చెప్పారు. బస్సులో ఒక నిండు గర్భిని ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Advertisement
Next Story