- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirumala News:శ్రీవారిని దర్శించుకున్న పాలిమర్ మఠాధిపతి
X
దిశ,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని కర్ణాటకలోని ఉడిపికి చెందిన పాలిమరు మఠాధిపతి విద్యాధీష్ట తీర్థ స్వామిజి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు. జేఈవో వీరబ్రహ్మంలు ఆలయ సంప్రదాయం ప్రకారం ఇస్తికఫాల్ స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. ఆలయంలోకి చేరుకున్న స్వామిజి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని అర్చకులు శ్రీవారి తీర్ధం, ప్రసాదాలు అందజేశారు.
Read More..
Amaravati: అమరావతి నిర్మాణంపై సీఆర్‌డీఏ దృష్టి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Advertisement
Next Story