రూటు మార్చిన Chandrababu.. ఇక తెలంగాణపైనే ఫోకసా?

by samatah |   ( Updated:2022-12-21 14:54:17.0  )
రూటు మార్చిన Chandrababu.. ఇక తెలంగాణపైనే ఫోకసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వెడెక్కుతున్నాయి. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈక్రమంలో తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అయితే చంద్రబాబు పర్యటనపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


Also Read....

పసుపుమయమైన Mettuguda జంక్షన్

చంద్రబాబు గెటప్‌లో గుంటూర్ టూ ఖమ్మం (వీడియో)

Advertisement

Next Story

Most Viewed