- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్డీఏకు వచ్చే సీట్లు ఇవే.. మోడీ నామినేషన్ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వారణాసి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ నేషనల్ మీడియాతో చానెల్‌తో మాట్లాడుతూ ఎన్డీఏకు వచ్చే సీట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారణాసి పవిత్రస్థలం.. మోడీ నామినేషన్ ఓ చారిత్రక ఘట్టం అన్నారు. మోడీ మూడోసారి ప్రధాని అవడం ఖాయం. గత పదేళ్లుగా మోడీ అద్భుతమైన పాలన అందించారు. దేశం మళ్లీ మోడీనే కోరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మన దేశం రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించనుంది. ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు ఎంపీ సీట్లు సాధిస్తుంది అన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ కృషి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Advertisement
Next Story