- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేయండి : నీరజ్ కుమార్
వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేయండి : నీరజ్ కుమార్
by Aamani |
X
దిశ, వాంకిడి : వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఏకో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని డీఎఫ్ వో నీరజ్ కుమార్ నేషనల్ హైవే అధికారులకు కోరారు. గురువారం మండలంలోని గోయగాం గ్రామ శివారులో నిర్మించిన ఏకో బ్రిడ్జిని నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఏకో బ్రిడ్జి పై నిర్మాణానికి అనుగుణంగా ఎత్తు లేకపోవడంతో వన్యప్రాణుల రాకపోకలకు అనువుగా లేదని, ఏకో బ్రిడ్జి పై నిర్మాణానికి సమానంగా గుంతలు లేకుండా పనులు తొందరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆయన కోరారు.
Advertisement
Next Story