- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: ఎన్నికల చరిత్రలో మరో సంచలనం.. ఏకంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన ఆ పార్టీ నాయకులు
BREAKING: ఎన్నికల చరిత్రలో మరో సంచలనం.. ఏకంగా ఈవీఎంలను ధ్వంసం చేసిన ఆ పార్టీ నాయకులు
X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. కాసేపటి క్రితం పల్నాడు జిల్లా రెంటచింతల మండల పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జెట్టిపాలెంలో పోలింగ్ కొనసాగుతుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా అలజడి రేగింది. ఓటింగ్ విషయంలో పోలింగ్ సిబ్బందితో గొడవడిన టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో జెట్టిపాలెం గ్రామంలో పూర్తిగా పోలింగ్ నిలిచిపోయింది. అయితే, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది.. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది సంచలనంగా మారింది.
Advertisement
Next Story