- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: సీఎం రాజీనామాతో అసెంబ్లీ రద్దు.. నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘటన విజయం సాధించింది. ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. మరోవైపు వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకున్న పార్టీ ఆ పార్టీ తాజాగా జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. దీంతో సీఎం జగన్ మంగళవారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు. ఈ క్రమంలోనే ఏపీ 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ బుధవారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా జూన్ 9న అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.