- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: వాళ్లకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ దగ్గర పడుతోన్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది వ్యాఖ్యలు చేసింది. అయితే, ప్రభుత్వంలో కేబినెట్ హాదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న 40 మందికి అధికారికంగా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన సలహాదారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇటీవల ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయి. దీంతో స్పందించిన అధికారులు, ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తింస్తుందంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈసీ నిబంధనలను ఉల్లంఘిస్తే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.