- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > ఆంధ్రప్రదేశ్ > AP TET-2024 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరికొద్దిసేపట్లో టెట్ ఫలితాలు విడుదల
AP TET-2024 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరికొద్దిసేపట్లో టెట్ ఫలితాలు విడుదల
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: AP TET-2024 ఫలితాలు మరికొద్దిసేపట్లోనే విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు ఫలితాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) విడుదల చేయనున్నారు. అయితే, నిజానికి టెట్ ఫలితాలు (TET Results) నవంబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. ఫైనల్ కీ (Final Key) వెల్లడిలో జాప్యం కారణంగా ఫలితాల విడుదల తేదీని నేటికి వాయిదా వేశారు. దీంతో ఇవాళ టెట్ ఫలితాలు (TET Results) విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉన్నత విద్యా శాఖ టెట్ పరీక్షలను (TET Exams) నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,68,661 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష రాసేందుకు 4,27,300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 86.28 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లుగా అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story