వారికి జగన్ సర్కార్ దసరా గిఫ్ట్.. కీలక ఉత్తర్వులు జారీ

by Javid Pasha |
వారికి జగన్ సర్కార్ దసరా గిఫ్ట్.. కీలక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయదశమి సందర్భంగా అర్చకులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ తెలిపింది. 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనం రూ.15,625 అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా వస్తున్న సందర్భంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్చకులకు కనీస వేతంపై గత ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed