- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cm Jagan కీలక నిర్ణయం.. 11 వేల మంది ఉద్యోగులకు ఫుల్ హ్యాపీ

X
దిశ, డైనమిక్ బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారు. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 11 వేల మందికి లబ్ధి కలగనుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు, ఏప్రిల్‌లో సచివాలయ సిబ్బంది బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు సీసచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.
READ MORE
Next Story