- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Floods Effect: అమాంతం పెరిగిన విమాన టికెట్ ధరలు
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వరదలు విమానయాన సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో కురిసిన వర్షానికి రైళ్లు, బస్సులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాదు విజయవాడ- హైదరాబాద్- విశాఖ- చెన్నై మధ్య పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా విమానాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు గన్నవరం ఎయిర్ పోర్టుకు భారీగా తరలివెళ్తున్నారు. దీంతో విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. మరోవైపు విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రైళ్లు, బస్సులు లేక విమానాల కోసం ఎయిర్ పోర్టుకు వస్తే ఇక్కడ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story