- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > ఆంధ్రప్రదేశ్ > Best Teacher Awards : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ
Best Teacher Awards : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(AP)లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(Best Teacher Awards) గ్రహీతలను ప్రభుత్వం ప్రకటించింది. 174 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోబోయే వారి లిస్ట్ ను విద్యాశాఖ విడుదల చేసింది. నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవం(National Educational Day) సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వీరందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) అవార్డులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 77 మందికి, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 26 మందికి, పాలిటెక్నిక్ కాలేజెస్ నుంచి 16 మంది లెక్చరర్లకు, డిగ్రీ కాలేజెస్ నుంచి 19 మంది లెక్చరర్లకు, ఇంజనీరింగ్, ఫార్మసీలో 4 లెక్చరర్లకు, విశ్వవిద్యాలయాల్లో 32 మంది ప్రొఫెసర్లకు అవార్డులు ఇవ్వనున్నారు.
Advertisement
- Tags
- ap govt
Next Story