- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharastra Elections: భాష, యాస, మాండలికాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ప్రజల రక్షణ కోసమే శివసేన(Siva Sena), జనసేన(Janasena) ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం(Maharashtra election campaign)లో ఆయన రెండు రోజు సైతం పాల్గొన్నారు. బల్లార్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్(Bharat) 5వ స్థానంలో ఉందని, మూడో స్థానానికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. భారత దేశం బలమైన దేశమని, బలహీనమైనది కాదన్నారు. భారత్‌లో ఉగ్రవాదులను ప్రధాని మోడీ తరిమికొట్టారని తెలిపారు. ఓట్ల కోసం కాదని, మహారాష్ట్ర అభివృద్ది కోసం ప్రచారానికి వచ్చానని తెలిపారు. సనాతనం ధర్మంతో పాటు భాష, యాస, మాండలికాలను కాపాడుకోవాలని చెప్పారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలని చెప్పారు. ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించి మహారాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Read More...
Pawan Kalyan : మరాఠా గడ్డపై పవన్ కల్యాణ్ నోట 'జై తెలంగాణ'