- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశ్రమల శాఖలోకి ఆహారశుద్ధి.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం(Food Processing Division)పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో పలు సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ(Agriculture and Marketing Department) నుంచి పరిశ్రమలు, వాణిజ్య శాఖ(Industries and Commerce Department)కు మార్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్(AP Govt Business Rules) 2018లోని రెండో షెడ్యూల్‌ను సవరించింది. ఆహార శుద్ధి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఆక్వా ప్రోడ్యూస్ ప్రాసెసింగ్ వ్యవహారాలను పరిశ్రమల శాఖకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలోనూ పరిశ్రమల శాఖ వద్దే ఈ రెండు విభాగాలు ఉన్నాయి. దీంతో సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story