- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెల్లూరు కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మరో అధికారి అరెస్ట్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ సంతకం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరో అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల క్రితం ఈ కేసు నమోదు అయింది. అయితే అప్పట్లో పలవురిని అరెస్ట్ చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో పని చేసే టీపీవో దేవేంద్రను తాజాగా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో మేయర్ భర్త జయవర్ధన్‌నే కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని పోలీసులు గుర్తించారు. కొందరు వ్యక్తులతో అవినీతికి సైతం పాల్పడ్డారని తేల్చారు. నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో నెల్లూరు నగర కార్పొరేటర్ల ప్రమేయం ఉండటంతో వారిని విచారిస్తున్నారు. త్వరలో మరికొందరి అరెస్టు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Advertisement
Next Story