- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గతాన్ని పట్టించుకోను.. ఎంపీ తలారి రంగయ్య కీలక వ్యాఖ్యలు
by srinivas |
X
దిశ, కళ్యాణదుర్గం: 2019 ఎలక్షన్‌లో తనను ఎంపీగా ఆదరించారని, 2024లో ఎమ్మెల్యేగా గెలిపించాలని వైసీపీ లోక్‌సభ సభ్యుడు తలారి రంగయ్య అన్నారు. సీఎం జగన్ ఆయనను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణ్ దుర్గంలో పర్యటించారు. గతం గురించి తాను పట్టించుకోనని, ఆలోచించి సమయాన్ని వృధా చేయదలచుకోలేదని చెప్పారు. వైస్సార్సీపీ ఒక కుటుంబమని, తనకు అందరూ సమానమేనని, భవిష్యత్తులో తాను ఎవరనీ ఇబ్బంది పెట్టనన్నారు. నియోజకవర్గ పరిధిలోని వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అందరిని కలుపుకొని గెలుపు దిశగా అడుగులు వేస్తామని తలారి రంగయ్య చెప్పారు.
Advertisement
Next Story