- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: కులం సర్టిఫికెట్ కోసం కొట్లాట.. ఒకరి మృతి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుత్తిజంగాల కాలనీలో దారుణం జరిగింది. కులం సర్టిఫికేట్ విషయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఎమ్మార్వో ఎదుటే పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడు, క్షతగాత్రులను ఆస్పత్రికి తలించారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story