- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులు అరెస్ట్.. ఉద్రిక్తత
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్ హనుమాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనువాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణలు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం తోపులాట జరిగింది. రాయదుర్గం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి కాల్వ శ్రీనివాసులు ఛాలెంజ్ విసిరారు. అయితే కాల్వ శ్రీనివాసుల ఛాలెంజ్‌ను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్వీకరించారు. తాను రెడీ అంటూ వీడియో విడుదల చేశారు. కాల్వను మురికి కాల్వ అంటూ కాల్వ శ్రీనివాసులుకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరి అభివృద్ధి ఏంటో తేల్చుకుందాం రా రమ్మంటూ కాపు చంద్రారెడ్డి కూడా సవాల్ విసిరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్ హనుమాపురం గ్రామంలో భారీగా మోహరించారు.
Advertisement
Next Story