- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IAS Amrapali:సొంత రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(State Tourism Development Corporation) వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి నేడు(బుధవారం) బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్(Tourism Minister Kandula Durgesh)తో సమావేశమయ్యారు. పర్యాటక శాఖ ఉద్యోగులు ఆమెను ఘనంగా స్వాగతించారు. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి వచ్చి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది. 2010లో ఆమె ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. అయితే.. తెలంగాణ క్యాడర్ అధికారిగా వివిధ జిల్లాల్లో ఆమ్రపాలి బాధ్యతలను నిర్వర్తించారు. అంతేగాక జీహెచ్ఎంసీ కమిషనర్ గా సైతం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఐఏఎస్(IAS)ల బదిలీ ప్రాతిపదికన ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ అయ్యారు. గత నెల అక్టోబర్ 27న ఆమ్రపాలిని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్ ఛాన్సలర్ గా, ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.