- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తొలిసారి’ జనంలోకి జగన్.. ప్రజల రియాక్షన్ ఎలా ఉండబోతోంది?
X
దిశ, వెబ్‌డెస్క్: మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సీఎం జగన్ తొలిసారి జనంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ బహిరంగ సభ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12. 30కి తిరుపతి జిల్లా వెంకటగిరిలో, మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో బహిరంగ సభకు హాజరుకానున్నారు. సభ తర్వాత తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. ఇక జగన్ నిన్న (శనివారం) తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు, నాడు-నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రతం వంటి హామీలను ఇచ్చి.. అవన్నీ తీర్చే బాధ్యత నాదని జగన్ భరోసా ఇచ్చారు.
Advertisement
Next Story