- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్ సభలో వారి పక్కన సీటు వద్దు: MP రఘురామ కీలక నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామరాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని.. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంట్ భవనంలో వైసీపీ సభ్యుల సరసన కాకుండా.. వేరుగా సీటు కేటాయించాలని స్పీకర్‌ను కోరారు. సభలో వైసీపీ సభ్యులు నన్ను మాట్లాడనివ్వడం లేదని.. సొంత పార్టీ నేతలే నాపై దాడి చేస్తారన్న భయం ఉందని పేర్కొన్నారు. తనను వైసీపీ ఎంపీగా కాకుండా.. స్వతంత్ర సభ్యుడిగా పరిగణించాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. జగన్ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన కేసులు, పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల బెదిరింపుల ఉదంతాలను లేఖలో పొందుపర్చారు.
Read more :
Advertisement
Next Story