పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పది మందికి గాయాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-20 03:41:15.0  )
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. పది మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లొకి దూసుకెళ్లిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లగా 10 మందికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story