- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొన్నవోలుకు బిగ్ షాక్.. ఆ పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల భద్రత కల్పించాలని పొన్నవోలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు పొన్నవోలు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం నేడు(సోమవారం) తీర్పును వెలువరించింది. అయితే ఏపీ న్యాయ వర్గాల్లో సీనియర్ న్యాయవాది గా గుర్తింపు ఉన్న పొన్నవోలు ఈరోజు ఆయన సొంత కేసులో ఓడిపోవడం జరిగింది. హైకోర్టు ఏకంగా పిటిషన్నే కొట్టివేయడంతో పొన్నవోలుకు నిరాశ తప్పలేదు.
Advertisement
Next Story