- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. 9 మంది అనుచరులు అరెస్ట్
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) అనుచరులు అయిన 9 మందిని ఈ రోజు పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. వీరు 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో.. టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కు చెందిన ఓ షాప్ పై దాడి చేశారు. ఈ దాడిలో పెట్రోలో ప్యాకెట్లను ఉపయోగించడంతో సదరు షాప్ పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఈ ఘటనకు కారణమైన వారిపై అప్పుడే ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ప్రధాన నిందితులుగా ఉన్న 9 మందిని అరెస్ట్ చేసి పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు. ఇదే కేసులో మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు అయిన కాలీ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు.
Advertisement
Next Story