- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
5 నెలల బాలుడికి రూ.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్..ఎక్కడంటే?
దిశ,అమలాపురం: కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదిరేశ్వరం మూల గూడెం కాలనీకి చెందిన ఇళ్ల వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి దంపతుల 5 నెలల కుమారుడు అఖిల్ లివర్ కు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుచుండగా, బాలుడుకు అందించే వైద్యం అతి ఖరీదు అవడంతో స్థానిక నాయకులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తక్షణం స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్‌కు సిఫార్సు చేయగా ఆ బాలుడికి వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.10 లక్షల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వెధిరేశ్వరంలోని అఖిల్ తల్లిదండ్రులకు అందజేశారు. తమ కుమారుడుకి ఖరీదైన వైద్యానికి ఎమ్మెల్యే బండారు చేసిన సాయం ఎప్పటికీ మరువలేవని అఖిల్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బొక్క దుర్గాప్రసాద్, చిట్టూరి శ్రీను, కుదుపూడి ఏడుకొండలు, రాయుడు సత్యనారాయణ, మట్టపర్తి సత్యనారాయణ, మట్టపర్తి చంద్రరావు, కుడుపూడి వెంకటరమణ మరియు తదితరులు ఉన్నారు.