తండ్రి చివరి చూపునకు భద్రత కోరిన అమృత

by Shyam |
తండ్రి చివరి చూపునకు భద్రత కోరిన అమృత
X

తన తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు అమృత.. పోలీసుల భద్రత కోరింది. అయితే తల్లి గిరిజ, బాబాయి శ్రవణ్ అందుకు అంగీకరించలేదు. నేడు ఉదయం 10 గంటలకు మారుతీరావు అంతిమయాత్ర మొదలౌవుతుంది. మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమయాత్ర జరగనున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

tag;maruthi rao, suicide, amrutha, miryalaguda

Advertisement

Next Story