- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం అఖిలపక్ష సమావేశానికి జగన్‌కు ఆహ్వానం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: గాల్వాన్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు జగన్‌కు ఫోన్ చేసి సమవేశం ఉద్దేశాలను వివరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.
Advertisement
Next Story