- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌కు వైద్య సాయమందిస్తాం: ట్రంప్
by vinod kumar |
X
కరోనా వైరస్‌తో పోరాడుతున్న భారత్‌కు సాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. వైద్యపరంగా ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో కన్నా అమెరికాలోనే కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటివరకు 613 కేసులు నమోదవ్వగా, అమెరికాలో బుధవారం ఒక్కరోజే 10వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
Tags: american ready to help to india, trump, modi, medical help, coronavirus
Advertisement
Next Story