- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్‌లో అల్లు అర్జున్..!
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నిర్మల్ జిల్లాకు వచ్చారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కల్పనా రాంరెడ్డి కుమారుడు వికాస్ రెడ్డికి అల్లు అర్జున్ మంచి మిత్రుడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ దట్టమైన అటవీ ప్రాంతంలో మామడ మండలం గాయిద్‌పల్లి గుట్టపై ఉన్న గెస్ట్‌హౌస్‌లో బస చేశారు.
కరోనా నేపథ్యంలో రెండు రోజుల పాటు విశ్రాంతి కోసం వచ్చిన అల్లు అర్జున్ రాక విషయాన్ని గోప్యంగా ఉంచారు. కాగా ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లారు. కవ్వాల్ అభయారణ్యంతో పాటు గాయిద్‌పల్లి, ఆరేపల్లి ఘాట్స్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించి ఆహ్లాదం పొందినట్లు వికాస్‌రెడ్డి తెలిపారు.
Read Also…
Advertisement
Next Story