- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ రోజున స్టార్ హీరోయిన్‌తో హీరో రొమాన్స్.. ఫ్యాన్స్ కామెంట్ వైరల్
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ దీపావళి సందర్భంగా బాయ్‌ఫ్రెండ్‌తో స్పెషల్ పిక్ పోస్ట్ చేసింది. బీటౌన్ ప్లేబాయ్‌గా ముద్రపడిపోయిన రణ్‌బీర్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయిన ఈ ‘ఆర్ఆర్ఆర్’ స్టార్.. అతని కౌగిలిలో ఇమిడిపోయి తదేకంగా చూస్తు్న్న ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూస్తూ ప్రేమ మత్తులో మునిగిపోయినట్లుగా కనిపిస్తున్న స్టిల్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
ముందుగా చేతిలో క్యాండిల్ పట్టుకున్న చిత్రాన్ని షేర్ చేసిన ఆలియా.. ‘సమ్ లైట్.. హ్యాపీ దివాళీ’ అని, ఆ తర్వాత రణ్‌బీర్‌తో జంటగా ఉన్న ఫొటోకు ‘సమ్ లవ్.. హ్యాపీ దివాళీ’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది. ఇక ఈ బ్యూటిఫుల్ పిక్స్‌కు జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌తో పాటు జోయా అక్తర్ హార్ట్ ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చారు. ఈ పిక్ ఫ్యాన్స్‌ను కూడా ఇంప్రెస్ చేయగా.. ‘మీ ఇద్దరి కోసం ప్రపంచాన్నే అమ్మేస్తాను’ అని ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం.