ఇండోనేషియా గగనతలంలో విమానం మిస్సింగ్..

by Anukaran |
ఇండోనేషియా గగనతలంలో విమానం మిస్సింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా గగనతలంలో విమానం కనిపించకుండా పోయింది. రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నుంచి కమ్యూనికేషన్ తెగిపోయింది. రాడార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదని సమాచారం. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొటియానక్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాడార్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story