- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగో తరగతి ఉద్యోగులకు నిత్యావసరాలు పంపిణీ
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వారికి అదనపు కలెక్టర్ ప్రతీక జైన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో నాలుగో తరగతి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్‌డౌన్ వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఆయన భరోసా కల్పించారు.
Tags: nessecities supply, rangareddy, additional collecter prathick jain, out sourcing employees
Advertisement
Next Story