- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖుష్బూకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీనటి ఖుష్బూ తన గ్లామర్, యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. కలియుగ పాండవులు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నటి… అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. తమిళంలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తనకు తమిళనాడులో గుడి కూడా కట్టారంటే అర్ధం చేసుకోవచ్చు నటిగా ఎంతగా ఆదరించబడ్డారో. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వరించగా… ఇప్పుడు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారత సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం ఆమెను డాక్టరేట్‌తో సన్మానించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించగా… ఖుష్భూకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
tags: Khushboo, Doctorate, Tamil Actress
Advertisement
Next Story