- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాలపై రాజకీయ జోక్యం సరికాదు : శరత్ కుమార్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో మరో వివాదం రాజుకుంది. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ పై తాజాగా వివాదం నెలకొనగా.. దీనిపై నటుడు శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలపై రాజకీయ ఒత్తిడి ఉండటం మంచిది కాదన్నారు.నటీనటుల పాత్రలను రాజకీయ నేతలు నిర్ధేశించడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు.
సినిమా కథలకు అడ్డుగోడలు ఉండకూడదని.. ఎవరి మనోభావాలు కించపర్చకుండా సినిమాలు నిర్మిస్తే చాలని తెలిపారు. మురళీధరన్ బయోపిక్ పై రాజకీయ వివాదం సరికాదని.. నిర్మాణ సంస్థ, నటీనటులను కించపరచడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అన్ని అడ్డంకులు తొలగించుకుని సినిమా విడుదలవ్వాలని శరత్ కుమార్ కోరారు.
Advertisement
Next Story