‘మా’ ఎన్నికల్లో ఓటేసిన నటుడు గుండు రవితేజ

by  |   ( Updated:2021-10-10 02:44:16.0  )
‘మా’ ఎన్నికల్లో ఓటేసిన నటుడు గుండు రవితేజ
X

దిశ సిద్దిపేట: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్ లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆదివారం సిద్దిపేటకు చెందిన నటుడు గుండు రవితేజ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కళాకారులు ఓటు అనే తమ వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Next Story