అచ్చెన్నాయుడు ఇంటిపై ఏసీబీ దాడులు

by srinivas |   ( Updated:2020-06-11 21:20:38.0  )
TDP leader Atchannaidu
X

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. శ్రీకాకులం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంటిపై హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతంలోనికి తీసుకెళ్లి ఆయన్ని విచారిస్తున్నట్టు సమాచారం. దీంతో నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద ప్రత్యేక బలగాలు మోహరించాయి.

Advertisement

Next Story