- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై యువకుడిని పొడిచి చంపిన యువతి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కొవ్వూరు మండలంలోని కాపవరం- ధర్మవరం రోడ్డుపై యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపింది. మృతుడిని తాడేపల్లిగూడెం వాసిగా స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకొని మలకపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story