- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sexual Harassment: ఆంటీ కామ కోరికలు తీర్చలేక పోలీసులను ఆశ్రయించిన యువకుడు
దిశ, వెబ్‌డెస్క్: ఆమెకు చిన్న వయసులోనే పెళ్లయింది.. ఎన్నో ఆశలతో, కోరికలతో అత్తవారింటికి వెళ్లింది. కానీ ఆమె ఆశలు ఎంతో కాలం నిలవలేదు.. భర్త ఉద్యోగమని చెప్పి దుబాయ్ కి వెళ్ళిపోయాడు. ఇక అత్తమామలు తమ సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో అంత పెద్ద కోల్ కత్తా నగరంలో ఒంటరిగా మిగిలిపోయింది. తన బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేకపోవడంతో ఆ మహిళ(36) ఎదురింట్లో కొత్తగా అద్దెకు దిగిన జార్ఖండ్ యువకుడి(17) పై కన్నేసింది. తన కోరికలను తీర్చడానికి ఇతడే సరైనవాడనుకొని అతనిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించింది.
యువకుడిని మచ్చిక చేసుకొని తన బాధను వివరించింది. తన కామ కోరికలు తీర్చాలని యువకుడిని కోరింది. మహిళ మాటలు విన్న యువకుడు ససేమిరా అని తేగేసిచెప్పాడు. ఇది తప్పని, తానూ అలాంటి కుర్రాడిని కాదని నచ్చజెప్పడానికి యువకుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆ మహిళ వినలేదు. తన కోరికలు తీర్చకపోతే చుట్టుపక్కల వారందరికీ తనపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించావని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నావని ఫిర్యాదుచేస్తానని బెదిరించింది.
తన పరువు పోతుందని బెదిరిపోయిన యువకుడు మహిళా చెప్పినట్లు చేయడానికి ఒప్పుకున్నాడు. అప్పటినుండి రాత్రి, పగలు అని తేడాలేకుండా మహిళ, యువకుడిని వేధించడం మొదలుపెట్టింది. తన కామ కోరికలతో యువకుడ్ని టార్చర్ చేస్తోండేది. ఇక ఆ వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంకా మైనర్ బాలుడినేనని, తనవయస్సు 17 సంవత్సరాలు మాత్రమేనని, అయినా ఆ మహిళ తనను వదలడంలేదని తెలిపాడు. యువకుడి ఫిర్యాదుమేరకు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.