- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై రైళ్లలో మాస్కు లేకుంటే అంతే…
by srinivas |
X
న్యూఢిల్లీ: మాస్కులు పెట్టుకోకుండా కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించే వారికి షాక్ ఇచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. దీన్ని రైల్వే యాక్ట్ కింద నేరంగా పరిగణించనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఉత్వర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం రైల్వే స్టేషన్‌లలో ఉమ్మి వేయడం, మాస్కులు లేకుండా తిరగడాన్ని నేరంగా పరిగణించనున్నారు. మాస్కులు లేకుండా రైళ్లలో, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో తిరిగే వారికి రూ. 500 జరిమానా విధించనున్నారు.
Advertisement
Next Story